India beat the Windies by 257 runs on Day 4 to sweep the series 2-0 and consolidate their position at the top of the ICC World Test Championship points table. It was India's first clean-sweep in a Test series in the Caribbean.The victory saw Virat Kohli surpass MS Dhoni’s record of 27 Test wins, to become the most successful captain for India in Test cricket.
#west indies vs india 2nd test
#westindiestourofindia2019
#IshantSharma
#KapilDev
#EliteList
#KingstonCricketStadium
#Jamaica
#anilkumble
#dhoni
#kohli

విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనతను సాధించింది. ఇక ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.